కాకినాడ సిటీ: కాకినాడలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ధర్నా
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాకినాడలో ప్రజాసంఘాల నిరసన. తొలగించిన ఓట్ల పునరుద్ధరణ, ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేతకు డిమాండ్. కార్యక్రమంలో పాల్గొన్న అయితాబత్తుల రామేశ్వరరావు, దువ్వ శేషబాబి.