జనగాం: జనగామలో 1500 ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
జనగామ MRO కార్యాలయం వద్ద ఆర్యవైశ్య మహాసభ మరియు ఇతర సేవా సంస్థల ఆధ్వర్యంలో 1500 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విగ్రహాలను పెరట్లో నిమజ్జనం చేయడం ద్వారా మొక్కలు మొలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.