ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు:గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 69వ అంతర్ జిల్లా అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్..
ఎమ్మిగనూరులో స్కూల్ గేమ్స్ ప్రారంభం..ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో 69వ అంతర్ జిల్లా అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి 25 వరకు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, అక్టోబర్ 5న జమ్మూ కాశ్మీరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.