పటాన్చెరు: బొంతపల్లి గ్రామంలో అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం
వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ ఆయన సూచించారు