పార్వతీపురం: సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహరి
పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహరి సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పట్టణాభివృద్ధి, మున్సిపల్ సేవలపై చర్చించారు. అదనపు బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్.