ఆలింకో ఆధ్వర్యంలో బుధవారం పివికేన్ కళాశాలలో నిర్వహించిన దివ్యాంగులు మరియు వృద్ధ పౌరుల కోసం సహాయ పరికరాల గుర్తింపు శిబిరాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాద్ రావు తో కలిసి పరిశీలించారు శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించి దివ్యాంగులకు వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారుల నాదేశించారు ఈ సందర్భంగా శిబిరంలోని వృద్ధులు దివ్యాంగులతో ప్రత్యేకంగా మాట్లాడారు వారు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు అవసరమైన సాయం చేయాలని అధికారులకు సూచించారు.