Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఆత్మకూరు వెలుగోడు రహదారి ప్రక్కన ఎలుగుబంటి సంచారం భయాందోళనలో వాహనదారులు

Srisailam, Nandyal | Apr 19, 2026
ఆత్మకూరు వెలుగోడు రహదారి పక్కన ఎలుగుబంటి సంచారంతో వాహనదారులు భయాందోళన చెందారు. ఆత్మకూరు నుంచి వెలుగోడు వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే ఎలుగుబంటి నక్కి ఉండడానికి గమనించిన వాహనదారులు తమ సెల్ ఫోన్ లలో ఎలుగుబంటిని చిత్రీకరించారు. వాహనదారులు కేకలు ఈలలు వేస్తున్నప్పటికీ పది నిమిషాల పాటు అక్కడే నక్కి ఉంది.పది నిమిషాలు అనంతరం అడవిలోకి వెళ్ళినట్లు వాహనదారులు తెలియజేశారు. సమాచారం అందుకున్న అటవి సిబ్బంది అక్కడికి వెళ్లేసరికి ఎలుగుబంటి అడవిలోకి వెళ్ళింది.వాహనదారులు రాత్రి సమయంలో అప్రమత్తంగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.