నర్సీపట్నం: నర్సీపట్నంలో బాలికల రెజ్లింగ్ ఎంపికలు: జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారిణులు
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బాలికల రెజ్లింగ్ ఎంపికలలో 35 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఎంపికైన వారు శనివారం కొయ్యూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు.