ఓజోన్ పొరను కాపాడండి:
హిందూపురం మండలం లోని పూలకుంట ఉన్నత పాఠశాలలో
ఘనంగా ఓజోన్ ది యు ప్రసన
ఓజోన్ పొరను కాపాడండి: 188 oii pp హిందూపురం మండలం లోని పూలకుంట ఉన్నత పాఠశాలలో ఘనంగా ఓజోన్ దినోత్సవంజరినది.ఎంఈఓ లు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, అవగాహనలు కల్పించారు.ఫ్రిట్జ్, ఏసీ,వాహనాల వాడకం,క్రిమి సంహారక మందులు,రసాయన ఎరువులు,వాడకం తగ్గించాలని,చెట్లను పెంచాలని కోరారు.అందరూఓజోన్ పొరను కాపాడాలని కోరారు.కార్యక్రమంలో HM కేశవమూర్తి,పిడి శ్రీనివాసులు, ఉపాధ్యాలు, విద్యార్థులు హాజరైనారు..