పార్వతీపురం: పార్వతీపురం మన్యం: అక్టోబర్ 6న జరగాల్సిన ఆశా డే వాయిదాకు విజ్ఞప్తి
పార్వతీపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 6న జరగాల్సిన ఆశా డేని వాయిదా వేయాలని సిఐటియు ఆధ్వర్యంలో డిఎం అండ్ హెచ్ ఓకు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం, ఇతర హక్కుల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.