నందికోట్కూరు: అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వసంతోత్సవం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గురువారం వైభవంగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవి వసంతోత్సవము నిర్వహించారు,దేవి శరణ్నవరాత్రులలో చివరి రోజు గురువారం అమ్మవారికి వేకువ జామున సుప్రభాతసేవ,అనంతరము విశేషంగాపంచామృతాలతో,పంచ ద్రవ్యాములతో శ్రీ సూక్త విధానంతో అభిషేకమువసంతోత్సవము పల్లకి సేవ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయము నుండి నగరేశ్వర స్వామి దేవాలయము చేరుకుని పూజలు చేసుకొని మేళా తాళాలతో, నృత్యాలు చేసుకుంటూ రంగు నీళ్లు, రంగులు చల్లుకుంటూవసంతోత్సవము ప్రారంభం చేసుకుని తిరిగి దేవాలయమునకు చేరి మహామంగళ ఇచ్చి ఊరువిందు తో శరణ్నవర