ఒంగోలు అర్బన్: ఒంగోలులోని కమ్మవారి వీధిలో జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని
డి.ఎస్.పి శ్రీనివాసరావు వెల్లడి
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కమ్మవారి వీధిలో రెండు ఇండ్లలో జరిగిన వరుస చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి ఇప్పటికే వేలిముద్రలు సేకరించామని డిఎస్పీ తెలిపారు. దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని చెప్పడమే కాకుండా ఎంతవరకు సొమ్ము పోయిందో మీడియాకు వివరాలు డిఎస్పి తెలిపారు.