లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి దినేష్ కుమార్ సింగ్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో వెలిసిఉన్న దుర్గా పపనేశ్వర వీరభద్ర స్వామి దేవాలయమును కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి MH.నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో సత్కరించి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సౌజన్య లక్ష్మి గారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు