భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సున్నిపెంటలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు అధ్యక్షులు గొట్టెముక్కల ప్రకాశ్ ఆధ్వర్యంలో సున్నిపెంటర్లో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ సెంటర్లోని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు,ఈ కార్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు,