కాకినాడ రూరల్: కాకినాడలో 6 గ్రామాల విలీనం: హైకోర్టులో పిటిషన్ కొట్టివేత
కాకినాడ రూరల్ పరిధిలోని ఆరు గ్రామాలను నగరంలో విలీనం చేయవద్దని దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3, 5 ప్రకారం తీర్పు వచ్చిందని పౌర సంక్షేమ సంఘం తెలిపింది. త్వరలోనే గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.