కూసుమంచి: ఖమ్మం-సూర్యాపేట రహదారిపై బస్సు బ్రేక్ డౌన్: ప్రయాణికుల అవస్థలు
ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై నవయుగ ట్రావెల్స్ బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. కూసుమంచి మండలం లోక్యతండ వద్ద గంటల తరబడి నిలిచిపోయిన ప్రయాణికులు. ఎస్సై సతీష్ చొరవతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న యాజమాన్యం.