గద్వాల్: గద్వాలలో ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
గద్వాల పట్టణంలోని డికె బంగ్లాలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు.