జమ్మికుంట: LIC ప్రీమియంపై GST తొలగించడంపట్ల ప్రధానిమోడీకి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు కృతజ్ఞతలు లియాపి అధ్యక్షుడు సంపత్ రావ్
జమ్మికుంట: ఎల్ఐసి పాలసీదారులకు ఈనెల 22 నుండి జీఎస్టీ తొలగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ కి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామానికి జమ్మికుంట లియాపి అధ్యక్షుడు ముకిరాల సంపత్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ గణేష సమక్షంలో లియాపి అధ్యక్షుడు మోకిరాల సంపత్ రావ్ కేక్ కట్ చేసి శ్వీట్లు పంపిణీ చేశారు. 20మార్చి 2025న న్యూఢిల్లీలోని రాంలీల మైదానంలో జీఎస్టీ తొలగించాలని లియాపీ ఆధ్వర్యంలో ధర్నా చేసినందుకు ఫలితం దక్కిందన్నారు