నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు
నర్సీపట్నం 7, 8, 9 వార్డుల్లో కూటమి చైర్పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ, అభివృద్ధిని కొనసాగించడానికి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.