Public App Logo
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం,గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కే. నారాయణ రెడ్డి, ఐ.పి.ఎస్. గారు తెలిపినారు - Vikarabad News