Public App Logo
Profile Picture

Vikarabad Police

@vikarabadpolice
63Followers
4Following
చదువుతో పాటూ క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు.
వార్షిక తనిఖీలలో భాగంగా చెంగో ములు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన చార్మినార్ జోన్, గౌరవ DIG, శ్రీ TAFSEER IQUBAL,IPS గారు
రాజీ మార్గమే, రాజ మార్గం..... జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 13,2025
*వినాయక పూజ కార్యక్రమం లో కుటుంబ సమేతంగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, IPS గారు.*
<nis:link nis:type=tag nis:id=HAPPYGANESHCHATURTHI nis:value=HAPPYGANESHCHATURTHI nis:enabled=true nis:link/> <nis:link nis:type=user nis:id= nis:value=SPVikarabad nis:enabled=false nis:link/>
జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్‌ గారు చేసిన విశేష సేవలకు గాను భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది.  భారత నౌకాదళ ఉప అధిపతి, వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి గారు ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు
గణేష్ మండపల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ నందు నమోదు చేయాలి. జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, IPS.
వివరాల నమోదుకు ఈ లింక్ ను ఉపయోగించండి  

https://policeportal.tspolice.gov.in/index.htm
భారీ వర్షాల సందర్బంగా జిల్లా 
ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, IPS గారు కోరారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం,గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ కే. నారాయణ రెడ్డి, ఐ.పి.ఎస్. గారు తెలిపినారు
VKB జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా AHTU టీం ఇంచార్జ్ అన్వార్ పాషా గారి ఆధ్వర్యంలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని St JUDES COLLEGE కాలేజ్ లో మానవ అక్రమ రవాణా పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది