పుంగనూరు: పుంగనూరు చాముండేశ్వరి ఆలయంలో మృగశిర నక్షత్ర పూజలు
మృగశిర నక్షత్రం శుక్రవారం సందర్భంగా పుంగనూరు ఈస్ట్ పేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు రాహుకాల దీపాలను వెలిగించి తమ మొక్కులను సమర్పించుకున్నారు.