ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు గ్రామీణ ఎస్ఐగా పనిచేస్తున్న కె.శ్రీనివాసులు ఉత్తమ అవార్డును ఎస్సీ, విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు
ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న ఎమ్మిగనూరు ఎస్ఐ ఎమ్మిగనూరు గ్రామీణ ఎస్ఐగా పనిచేస్తున్న కె.శ్రీనివాసులు ఉత్తమ అవార్డును ఎస్సీ, విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా గురువారం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో కేసులను తగ్గించడంతో పాటు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు నేరాల తగ్గుముఖంపై కృషి చేసినందుకు గాను అవార్డు లభించిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ భార్గవి ఉన్నారు.