శ్రీకాకుళం: శ్రీకాకుళంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
శ్రీకాకుళంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొని పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరుల కుటుంబాలకు భరోసా ఇస్తూ, సిబ్బంది సంక్షేమ పథకాలను ఎస్పీ వివరించారు.