నర్సీపట్నం: కొత్త బైపురెడ్డిపాలెం గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర: మున్సిపల్ ఎన్నికలపై కీలక సూచనలు
నర్సీపట్నం టౌన్ పోలీసులు కొత్త బైపురెడ్డిపాలెం గ్రామంలో 'పల్లె నిద్ర' నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత, గంజాయి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.