గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురంలో ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రం చించివేత.. నిందితుడు అరెస్ట్
అన్నమయ్య జిల్లా శ్రీరంగరాజపురంలో నామినేషన్ కేంద్రం వద్ద ఎంపీటీసీ అభ్యర్థి జ్యోతి నామినేషన్ పత్రాలను చించిన జీవన్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.