పాలకుర్తి: అధ్వాన్నంగా పాలకుర్తి బస్‌స్టేషన్: స్పందించాలని డిమాండ్ చేస్తున్న ప్రజాసంఘాలు
పాలకుర్తి బస్‌స్టేషన్‌లో సీసీ రోడ్లు లేక, గుంతల్లో నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఐప్వా నేత అనంతోజు రజిత అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.