టెక్కలి: సుప్రీంకోర్టు ఆదేశాలపై వైసీపీ తప్పుడు ప్రచారం: మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తున్న వైసీపీ నాయకులపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల అంశంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు, 2021 నాటి వైసీపీ దౌర్జన్యాలపై ఆయన చేసిన విమర్శల సారాంశం ఇదే.