నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా ఓ వ్యక్తికి గాయాలు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి వద్దు చక్రవాహనం బోల్తాపడగా మహేష్ అనే యువకుడికి గాయాలు అయ్యాయి అతనిని 108 వాహనంలో వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు జరిగింది