Public App Logo
Profile Picture

నెక్కొండ వార్తలు

@634262
25829Followers
543Following
వరంగల్ నగరంలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సంగేమ్ మండలం కుంటపల్లి గ్రామంలో 10వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ రాజ్ ఏఈ రమేష్
వర్ధన్నపేట భవానికుంట తండాలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజ్
నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ కోసం రైతుల పంటలను తొలగిస్తున్న అధికారులు
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నల్లబెల్లిలో రైతు నిరసన, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన వరంగల్ రైల్వే పోలీసులు
నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా ఓ వ్యక్తికి గాయాలు
సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి
నర్సంపేట పట్టణంలో కరాటే పోటీ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యాటకరంగా అభివృద్ధికి సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్య శారదా దేవి
నెక్కొండ మండలం బోల్లికొండ గ్రామానికి చెందిన భూక్య వినోద్ అనే యువకుడు ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్య
కమ్మపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో నగరంలో పార్టీ నేతల సంబరాలు
పత్తిపాక గ్రామంలో పత్తి పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
మున్సిపల్ కార్మికులకు వృత్తి పన్ను రద్దు చేయాలని నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం
నర్సంపేట పట్టణంలోని శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పునరుద్ధరణ పూజా కార్యక్రమాలు
నగరంలోని అజమ్ జాయ్ మిల్లు స్థలాన్ని కాపాడాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం
నెక్కొండ డీసీసీ బ్యాంకులో రైతులు ఆందోళన, విచారణ చేపడుతున్న పోలీసులు
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సిపి అంబర్ కిషోర్జ
దళిత వ్యక్తి నాగయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మాట్లాడిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నగరంలోని జక్కలొద్ది ప్రాంతంలో నిరుపేదల గుడిసెలను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసులకు బాధితుల ఫిర్యాదు
నెక్కొండ విద్యుత్తు సబ్ స్టేషన్ ఆపరేటర్‌పై రైతుల ఆగ్రహం, రాత్రి కరెంట్‌ సరఫరా చేయకుండా నిద్రపోయాడని ఆరోపణ