పెందుర్తి: ముత్యాలంపాలెం టు అనకాపల్లి కొత్త ఆర్టీసీ బస్సు ప్రారంభం
ముత్యాలంపాలెం నుండి అనకాపల్లి వరకు నూతన ఆర్టీసీ బస్సు సేవలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు. ఉదయం 7:20 గంటలకు ముత్యాలంపాలెం నుండి, సాయంత్రం 4:30 గంటలకు అనకాపల్లి నుండి ఈ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది.