సిరిసిల్ల: ఆర్.టి.ఐ 2005 చట్టాన్ని కట్టుదితంగా అమలు చేయాలి: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం గత కొన్ని రోజులుగా నిర్లిప్తత ఏర్పడిన భావం అందరిలో వచ్చిందని అన్నారు. రెండు సంవత్సరాల పాటు ఆర్టిఐ కమిషనర్ నియాకం కాకపోవడంతో 17వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరగా డిస్పోస్ చేయడంతో పాటు అధికారులలో ఉన్న నిర్లక్ష్యం తొలగించాలని ఉద్దేశంతో జిల్లాల పర్యటన చేపట్టామని పేర్కొన్నారు. మెదక్, భద్రాద్రి, క