పార్వతీపురం: అంగన్వాడీ మహిళపై దూషణ: టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రమౌళిపై అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్
పార్వతీపురంలో గిరిజన అంగన్వాడీ వర్కర్ కళావతిని ఏకవచనంతో దూషించిన టీడీపీ మండల అధ్యక్షుడు బోను చంటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సిఐటియు డిమాండ్ చేసింది. పల్లె వెలుగు కార్యక్రమంలో జరిగిన ఈ ఘటనపై సిఐటియు జిల్లా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.