వరంగల్‌లో ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీసులు 3 రోజుల డ్యూటీ మీట్‌లో వరంగల్ కమిషనరేట్ 28 పతకాలు, 13 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పోలీసులు కూడా వివిధ విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కమిషనర్ ఎన్. శ్వేత అభినందనలు తెలిపారు.