వికారాబాద్: 5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ధర్మాపూర్ గ్రామంలో నూతల సిసి రోడ్లు ప్రారంభించిన మాజీ సర్పంచ్ అనిల్ కుమార్
గురువారం వికారాబాద్ జిల్లా ధరూర్ మండల పరిధిలోని ధర్మపుర్ గ్రామంలో 5 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నూతన సిసి రోడ్లనుమాజీ సర్పంచ్ అనిల్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ శాంతమ్మ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చెరువుతో వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు,గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.