వికారాబాద్: ముడుమామిళ్ల తండాకు చెందిన దశరథ్ ను కొట్టిన కొడంగల్ ఎస్సై పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రజా సంఘనాయకులూ
కొడంగల్ నియోజకవర్గంలో గత ఫిబ్రవరి 15న గిరిజనుల, లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవలల్ మహారాజ్ జయంతి ఉత్సవంలో గిరిజనులు డీజేలతో కోడంగల్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ జయంతి శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని,అందులో కొడంగల్ ఎస్సై భరత్ రెడ్డి డీజె లకు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి ర్యాలీ ఆపి గిరిజనులతో వాగ్వాదానికి దిగారని ఇరువర్గాల మధ్య తోపులాట జరిగిన తర్వాత ముడుమామిళ్ల తండాకు చెందిన దశరథ్ నాయక్ తో పాటు 5గురును పోలీస్ స్టేషన్ కు పిలిచి వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగిందని, కొడంగల్ ఎస్సై పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాల నాయకులు.