గాజువాక: GVMC ఎన్నికలు: 105వ వార్డులో సీపీఎం అభ్యర్థి కృష్ణయ్య ఇంటింటి ప్రచారం
GVMC ఎన్నికల ప్రచారంలో భాగంగా 105వ వార్డు సీపీఎం అభ్యర్థి కృష్ణయ్య ఉక్కునగరం సెక్టార్ 6లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారాం మరియు ఇతర నేతలు పాల్గొన్నారు.