ఒంగోలు అర్బన్: విఎన్జి స్కూల్లో మూడవ తరగతి విద్యార్థిపై లైంగిక దారికి పాల్పడ్డ పిఈటి టీచర్
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సంతపేట లో ఉన్న విఎన్జి ప్రవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై పిఈటి టీచర్ గడిచిన పది రోజులుగా లైంగిక దాడి చేస్తున్నాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు పాఠశాల యాజమాన్యం వద్ద కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా దానిని పాఠశాల ఖండించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు పాఠశాల వద్దకు చేరుకున్న పోలీసులు అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు మూడవ తరగతి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ టీచర్ను కఠినంగా శిక్షించాలంటూ బాధ్యత కుటుంబ సభ్యులు కోరుతున్నారు దాడికి కారణమైన పాఠశాలపై కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు