Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కర్నూలు: సహకార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి: కర్నూల్ లో సిఐటియు మరియు సహకార ఉద్యోగులు డిమాండ్

India | Dec 16, 2025
సహకార ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సహకార ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించారు అనంతరం జేఏసీ నాయకులు కాజాముద్దీన్ భాష గోపాల్ రెడ్డి రహంతుల్లా నాయకత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.