పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: వైభవంగా సాగిన స్వామివారి కామధేనువాహన సేవ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కామధేనువాహనం సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.