ఒంగోలు అర్బన్: స్థానిక కొత్త కూరగాయలు మార్కెట్ లోని బ్లిం కిట్ కంపెనీ స్టోర్ వద్ద ఆన్లైన్ గిగ్ కార్మికులు నిరసన కార్యక్రమం
Ongole Urban, Prakasam | Aug 2, 2026
బ్లిం కిట్ కంపెనీ స్టోర్ మేనేజర్లు కొర్నేపాటి రఘుబాబు కార్మికుడు ఐడి అన్ బ్లాక్ చేసి , డెలివరీ బాయ్ గా ప్రమోట్ చేయకుండా ఐడి అన్బ్లాక్ లో పెట్టి బెదిరింపు చర్యలు చేపట్టడం జరిగింది. కొర్నిపాటి రఘుబాబును ఐడి బ్లాక్ ను తీసివేయాలని ప్రమోట్ చేయాలని నినాదాలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిఐటియు ఒంగోలు నగర కన్వీనర్లు టీ మహేష్ బి వి రావు మాట్లాడుతూ బ్లింకిట్ కంపెనీ స్టోర్ నందు పనిచేస్తున్న గిగ్ కార్మికుడు కొర్నిపాటి రఘుబాబును ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కస్టమర్ పూల మొక్కను ఆన్లైన్లో బుక్ చేసి బాగోలేదని రిటర్న్ చేసాడు.