Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఇంటర్ పలితాల్లో సత్త చాటిన బండి ఆత్మకూరు మోడల్ స్కూల్ విద్యార్ధిని మదు లోహిత

Srisailam, Nandyal | Apr 15, 2026
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మోడల్ పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఘనవిజయం సాధించారు. బైపీసీ విభాగంలో మధు లోహిత 988 మార్కులతో టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ తెలిపారు.ప్రథమ ఏడాదిలో 84.7%, ద్వితీయ ఏడాదిలో 92% ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీలో 969, సీఈసీలో 932 అత్యధిక మార్కులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. టాపార్ గా నిలిచిన మదులోహితను ఉపాద్యాయులు, గ్రామస్థులు అభినందించారు.