నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌లో రైతుల ఆందోళన: ర్యాకల్ సబ్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విద్యుత్ సమస్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని ర్యాకల్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. లో-వోల్టేజీ, ట్రిప్పింగ్ సమస్యలపై రైతులు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.