Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: కోడుమూరులో సచివాలయం ఎదుట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా

Kodumur, Kurnool | Dec 8, 2025
కోడుమూరు పట్టణంలోని ఐదవ సచివాలయం ఎదుట సోమవారం పేద మహిళలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ తో పాటు రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. సచివాలయం ఉద్యోగికి అర్జీలు అందించారు.
కోడుమూరు: కోడుమూరులో సచివాలయం ఎదుట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా - Kodumur News