భీమిలి: 7వ వార్డులో జోరుగా పోతిన జాహ్నవి ప్రచారం
మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు వైసీపీ అభ్యర్థి పోతిన జాహ్నవి స్వతంత్ర నగర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమె ఓటర్లను కలుస్తున్నారు. విద్యావంతురాలైన జాహ్నవిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.