మున్సిపల్ కార్యాలయంలో సచివాలయం ఉద్యోగులు నిరసన
వార్డు సచివాలయ ఉద్యోగుల కౌన్సిలింగ్లో అక్రమాలు జరిగాయి అంటూ ఉద్యోగులు, విజయవాడ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్రమంగా కౌన్సిలింగ్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. వాడు సచివాలయ ఉద్యోగుల కౌన్సిలింగ్లో కావాలనే అక్రమాలు జరుగుతున్నారని వారు డిమాండ్ చేశారు