ధర్మసాగర్: ధర్మసాగర్ మండలంలోపలు గ్రామాలలోఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికీకేసిఆర్ పథకాలు కార్యక్రమంలో పాల్గొన్నమాజీఉపముఖ్యమత్రి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కేశవ నగర్, క్యాతంపల్లి, జానకిపురం తదితర గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఊరు ఊరికి బి ఆర్ ఎస్ సంక్షేమాలు -ఇంటింటికీ కేసిఆర్ పథకాలు కార్యక్రమంలో పాల్గొన్నారు