అమలాపురం: అమలాపురంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు
అమలాపురం కలెక్టరేట్లో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆదర్శాలను పాటించాలని, గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.