Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

శ్రీశైలం టోల్గేట్ వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ నీళ్ల ట్యాంకర్. తప్పిన పెను ప్రమాదం

Srisailam, Nandyal | May 31, 2026
శ్రీశైలంలో పెను ప్రమాదం తప్పింది. దేవస్థానం టోల్‌గేట్ సమీపంలోని సర్కిల్ వద్ద నీటి ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రాక్టర్ మలుపు తిరుగుతూ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బోల్తా పడిన ట్యాంకర్ పక్కనే ఉన్న యాత్రికుల కారును తాకడంతో కారుకు స్వల్ప నష్టం జరిగింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. దీంతో దేవస్థానం అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.