ముధోల్: బాసర అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు: ఎమ్మెల్యేకు ఆహ్వానం
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను ఆలయ ఈవో, పూజారులు ఆహ్వానించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.